Feb 08, 2026, 08:02 IST/
సినీ హీరోల లక్కీ నంబర్లు: 9999 నుండి 369 వరకు
Feb 08, 2026, 08:02 IST
చాలా మంది సినీ హీరోలు తమ సెంటిమెంట్ కోసం లక్కీ నంబర్లను ఉపయోగిస్తారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు 9999 నంబర్ అంటే విపరీతమైన సెంటిమెంట్, దీని కోసం లక్షలు ఖర్చు చేస్తారు. మెగాస్టార్ చిరంజీవి 1 లేదా 1111 నంబర్లను ఇష్టపడతారు. సూపర్ స్టార్ 4005 నంబర్ ను, ప్రభాస్ 1 నంబర్ ను, షారుఖ్ ఖాన్ 555 నంబర్ ను, సల్మాన్ ఖాన్ తన పుట్టినరోజు డిసెంబర్ 27 ను, అమితాబ్ బచ్చన్ 2 (1+1) ను లక్కీగా భావిస్తారు. తాజాగా మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి తన కెరీర్ ప్రారంభంలో కొన్న బ్రీఫ్ కేస్ లాక్ కోడ్ 369 ను లక్కీ నంబర్ గా భావిస్తున్నారు. ఆయన కార్లన్నింటికీ ఇదే నంబర్ ఉంటుంది. ఆయన నటించిన 369వ చిత్రం 'ఉండ' 2019లో విడుదలైంది.