Nov 06, 2025, 17:11 IST/
ఎఫైర్.. బిల్డింగ్‌పై నుంచి దూకి పారిపోయిన మహిళ (వీడియో)
Nov 06, 2025, 17:11 IST
హర్యానాలో ఫరీదాబాద్‌లో తాజాగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ భర్త ఉండగానే వివాహేతర సంబంధం పెట్టుకుంది. సదరు మహిళ తన స్నేహితుడి పార్టీకి వెళ్తున్నానని భర్తకు చెప్పి.. రహస్యంగా తన ప్రేమికుడిని కలవడానికి వెళ్ళింది. విషయం తెలుసుకున్న భర్త ఘటనా స్థలికి చేరుకోగానే భార్య భవనంపై నుండి దూకి పారిపోయింది. ఈ ఘటన సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.