మాడుగుల మండలంలో ప్రారంభమైన క్రా ష్ ప్రోగ్రామ్

15చూసినవారు
మాడుగుల మండలంలో ప్రారంభమైన క్రా ష్ ప్రోగ్రామ్
వేసవి సమీపిస్తున్న నేపథ్యంలో మాడుగుల మండలంలో మంచినీటి సమస్యలను పరిష్కరించేందుకు గురువారం ఎంపీపీ రాజారామ్ క్రాష్ ప్రోగ్రామ్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మరమ్మతైన బోర్లను గుర్తించి, వాటిని బాగు చేసి నీటి సరఫరాను పునరుద్ధరించడానికి చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి గ్రామంలో ఈ వాహనం పర్యటించి బోర్లను, మంచినీటి పథకాలను పరిశీలిస్తుంది. సర్పంచులు, ఎంపీటీసీలు, స్థానికులు మరమ్మతుల వివరాలను అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎండిఓకే అప్పారావు, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్