మాడుగుల: వైభవంగా దీపాల పాశురం

13చూసినవారు
మాడుగుల: వైభవంగా దీపాల పాశురం
ప్రతి పవిత్రమైన ధనర్మాసంలో భక్తిశ్రద్ధలతో పాశురం పఠిస్తారు. ఈ నెల 19వ రోజు దీపాల పాశురం కార్యక్రమాన్ని వేణుగోపాల స్వామి ఆలయంలో వికాస తరంగిణి మహిళలు, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో వాసవి వనిత భక్త బృందం ఘనంగా నిర్వహించాయి. పలుచోట్ల ఈ కార్యక్రమం కొనసాగుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్