మాడుగుల; హిందీ పండిట్ పోస్ట్ కోసం దరఖాస్తు చేసుకోండి

13చూసినవారు
మాడుగుల; హిందీ పండిట్ పోస్ట్ కోసం దరఖాస్తు చేసుకోండి
మాడుగుల జిల్లా పరిషత్తు బాలుర పాఠశాలలో ఖాళీగా ఉన్న హిందీ పండిట్ పోస్ట్ భర్తీకి అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ఎంఈఓ బి దేవుడమ్మ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. తాత్కాలిక పద్ధతిపై డిసెంబర్ నుంచి మే 7వ తేదీ వరకు వీధులు నిర్వహించేందుకు అర్హులైన అభ్యర్థులు ఐదో తేదీలోగా అన్ని ధ్రువపత్రాలతో ఎంఈఓ కార్యాలయానికి దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. ఎంపికైన అభ్యర్థి ఈనెల 8వ తేదీ నుంచి విధుల్లో చేరాల్సి ఉంటది అన్నారు. స్కూల్ అసిస్టెంట్ లకు నెలకు 12, 500 చొప్పున వేతనం అందించబడునని తెలిపారు.

సంబంధిత పోస్ట్