మాడుగుల;భవిష్యత్తు విధివిధానాలపై పార్టీ శిక్షణ

2చూసినవారు
మాడుగుల;భవిష్యత్తు విధివిధానాలపై పార్టీ శిక్షణ
మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జరిగిన పార్లమెంట్ కమిటీ వర్క్ షాప్ లో అనకాపల్లి జిల్లా పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఉండూరు దేవుడు పాల్గొన్నారు. ఈ శిక్షణ తరగతుల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి రావు, రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు. పార్టీ విధి విధానాలు, ఆలోచనలు, సిద్ధాంతాలు, ప్రభుత్వ విజయాలు, భవిష్యత్తులో పార్టీ పటిష్టత కోసం చేపట్టవలసిన విషయాలను వివరించారు. యువగలం ప్రారంభించి మూడేళ్లయిన సందర్భంగా యువనాయకులు నారా లోకేష్ ని పార్టీ క్యాడర్ అంతా అభినందించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్