మాడుగుల;ఘనంగా వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కల్యాణ మహోత్సవాలు

2చూసినవారు
మాడుగుల;ఘనంగా వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కల్యాణ మహోత్సవాలు
మాడుగుల శ్రీ నూకాలమ్మ కాలనీలో ఉన్న శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ 11వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా శనివారం రాత్రి స్వామివారి కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. గ్రామంలోని అనేకమంది దంపతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పలువురు ప్రముఖులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. మార్చి 2న అన్న సమారాధన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు విశ్వబ్రాహ్మణ సంఘం తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్