మరిడిమాంబ తీర్థం వైభవం: ఎద్దుల పరుగు, సాంస్కృతిక కార్యక్రమాలతో రచ్చ

0చూసినవారు
మరిడిమాంబ తీర్థం వైభవం: ఎద్దుల పరుగు, సాంస్కృతిక కార్యక్రమాలతో రచ్చ
అనకాపల్లి జిల్లా, మాడుగుల మండలం రొంగలి నాయుడుపాలెం లో శుక్రవారం మరిడిమాంబ అమ్మవారి తీర్థం వైభవంగా జరిగింది. గ్రామస్తులు అమ్మవారికి పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా స్థాయి ఎద్దుల పరుగు ప్రదర్శన పోటీలు నిర్వహించారు, ఇవి ప్రజలకు ఆనందాన్నిచ్చాయి. రాత్రి జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు కూడా విశేషంగా ఆకట్టుకున్నాయి.

సంబంధిత పోస్ట్