చోడవరంలో శేషపాన్పు శ్రీరంగనాథ అలంకారంలోజగన్నాథుడి దర్శనం

57చూసినవారు
చోడవరంలో శేషపాన్పు శ్రీరంగనాథ అలంకారంలోజగన్నాథుడి దర్శనం
చోడవరంలోని శ్రీ కేశవ స్వామి దేవస్థానంలో దశావతారోత్సవాల చివరిరోజు ఉపాలయంగా కొలువైన జగన్నాథ స్వామి వారికి ఆదివారం శేష పాన్పు శ్రీ రంగనాథ అలంకారంతో దర్శనం కలిగింది. బలరామ స్వామి, సుభద్రమ్మ సమేతంగా జగన్నాథుని దివ్య దర్శనంతో భక్తులు తరించారు. ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ సుదర్శన సీతారామాచార్యులు ఈ విషయాన్ని తెలిపారు.

సంబంధిత పోస్ట్