చోడవరంలో టిప్పర్ లారీ కారును ఢీకొట్టింది

7చూసినవారు
అనకాపల్లి జిల్లా చోడవరంలో సంజీవనీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సమీపంలో మంగళవారం సాయంత్రం ఒక టిప్పర్ లారీ కారును ఢీకొట్టింది. రోగిని తీసుకువచ్చిన కారు ఆసుపత్రి వద్ద ఆగిన తర్వాత, ఏపీ 39 డబ్ల్యూహెచ్ 4465 నంబర్ గల టిప్పర్ లారీ దానిని ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :