Mar 11, 2026, 17:03 IST/
రేవంత్ సర్కార్ కు మహాత్మా గాంధీ మానవడు మొట్టికాయలు (వీడియో)
Mar 11, 2026, 17:03 IST
TG: ఇండ్లు కూల్చి గాంధీ విగ్రహం కడతామంటున్న రేవంత్ సర్కార్ కు మహాత్మా గాంధీ మనవడు తుషార్ గాంధీ మొట్టికాయలు వేశారు. విగ్రహాలు పెద్దవిగా కట్టినంత మాత్రాన ఎక్కువ గౌరవం లభిస్తుందని అనుకోవడం మూర్ఖత్వమే అవుతుందని ఆయన చురకలు అంటించారు. అధికారంలో ఉన్నవాళ్లు 'మేమే రాజు మేమే రూలర్స్' అనే ధోరణిని మానుకోవాలని ఆయన సూచించారు.