Jan 17, 2026, 17:01 IST/
VIDEO: బావ గొంతు కోసిన బామ్మర్దులు
Jan 17, 2026, 17:01 IST
AP: విస్సన్నపేట (M) పుట్రెల గ్రామంలో శనివారం ఆస్తి వివాదాల నేపథ్యంలో బామ్మర్దులు బావపై హత్యాయత్నానికి పాల్పడ్డారు. హైదరాబాద్ వ్యవసాయ శాఖలో పనిచేస్తున్న బాధితుడిపై దాడి చేసి, గొంతు కోశారు. తీవ్రంగా గాయపడిన అతడిని చికిత్స నిమిత్తం తిరువూరులోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.