జనసేన పార్టీ ఆధ్వర్యంలో రైతులకు ఉచిత జీడి మొక్కల పంపిణీ

0చూసినవారు
జనసేన పార్టీ ఆధ్వర్యంలో రైతులకు ఉచిత జీడి మొక్కల పంపిణీ
అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం బుచ్చంపేట గ్రామపంచాయతీ పరిధిలో, చోడవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జ్ పి.వి.ఎస్.ఎన్. రాజు సహకారంతో, బుచ్చంపేట జనసేన పార్టీ ఆధ్వర్యంలో రైతులకు ఉచితంగా జీడి మొక్కలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రోలుగుంట మండల వీర మహిళా అధ్యక్షురాలు అనిమిరెడ్డి మహేశ్వరి, బుచ్చంపేట జనసేన పార్టీ అధ్యక్షులు గాలి బాలరాజు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి రైతులు, ప్రజలు జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత పోస్ట్