నర్సీపట్నం: రెండు గంటల్లో 20 కేసులు నమోదు

1329చూసినవారు
నర్సీపట్నం: రెండు గంటల్లో 20 కేసులు నమోదు
నర్సీపట్నం టౌన్ పోలీసులు, టౌన్ ఎస్ఐ ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో గురువారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. శ్రీకన్య జంక్షన్ వద్ద ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనచోదకులను తనిఖీ చేసి, డ్రైవింగ్ లైసెన్స్, త్రిబుల్ రైడింగ్, వాహనాల రికార్డు లేకపోవడం వంటి కారణాలతో 20 మందిపై కేసులు నమోదు చేశారు. కేవలం రెండు గంటల్లోనే ఈ చర్యలు తీసుకున్నట్లు ఎస్సై తెలిపారు.

సంబంధిత పోస్ట్