నర్సీపట్నం; ప్రభుత్వం పింఛన్ల కార్యక్రమo ప్రతిష్టాత్మక0

15చూసినవారు
నర్సీపట్నం; ప్రభుత్వం పింఛన్ల కార్యక్రమo ప్రతిష్టాత్మక0
నర్సీపట్నం మండలం, అమలాపురం గ్రామంలో సోమవారం ఏపీ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు నెలవారీ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటూ పింఛన్ సొమ్మును అందజేశారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందని, సామాజిక పింఛన్ల పంపిణీని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందని స్పీకర్ అయ్యన్న తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పంపిణీ జరుగుతోందని ఆయన అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్