నర్సీపట్నం; ఈనెల 12 నుంచి మండల స్థాయి కబడ్డీ పోటీలు

5చూసినవారు
నర్సీపట్నం; ఈనెల 12 నుంచి మండల స్థాయి కబడ్డీ పోటీలు
సంక్రాంతి పండుగ సందర్భంగా, ఈ నెల 12, 13, 14 తేదీలలో నర్సీపట్నం పోలీస్ స్టేషన్ గ్రౌండ్ లో వెలమ వీధి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో మండల స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ పోటీలకు సంబంధించిన పోస్టర్ ను వార్డు కౌన్సిలర్ చింతకాయల రాజేష్, దనిమిరెడ్డి మధు కమిటీ సభ్యులతో కలిసి శనివారం రాత్రి విడుదల చేశారు. కీర్తిశేషులు రుత్తల లచ్చపాత్రుడు జ్ఞాపకార్థం ఈ పోటీలు జరుగుతాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్