అల్లూరి జిల్లాలో రోడ్డు ప్రమాదం

931చూసినవారు
అల్లూరి జిల్లాలో రోడ్డు ప్రమాదం
కొయ్యూరు మండలంలోని కాకరపాడు వద్ద సోమవారం జరిగిన ప్రమాదంలో రాజవొమ్మంగి ప్రాంతం తాళ్లపాలెం గ్రామానికి చెందిన రవీంద్ర తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం ప్రకారం, తాళ్లపాలెం నుంచి కొయ్యూరుకు బైక్‌పై వెళ్లుతున్న సమయంలో ఎదురుగా వచ్చిన టిప్పర్‌ను తప్పించేందుకు ప్రయత్నించగా బైక్‌తో పాటు రోడ్డు మీద పడిపోయాడు. గాయాల తీవ్రత ఎక్కువగా ఉండడంతో స్థానికులు అంబులెన్స్‌లో నర్సీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్