సంత్రగచ్చి–యశ్వంత్‌పూర్‌ స్పెషల్‌కు అదనపు ఏసీ కోచ్‌

3చూసినవారు
సంత్రగచ్చి–యశ్వంత్‌పూర్‌ స్పెషల్‌కు అదనపు ఏసీ కోచ్‌
నవంబర్ 6వ తేదీన సంత్రగచ్చిలో బయల్దేరే సంత్రగచ్చి–యశ్వంత్‌పూర్‌ (02863) స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌కు వెయిటింగ్‌ ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని, వాల్తేరు డివిజన్ అధికారులు మరో థర్డ్‌ ఏసీ కోచ్‌ను అదనంగా జతచేస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని రైలు ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని విశాఖ రైల్వే అధికారులు శనివారం కోరారు.

సంబంధిత పోస్ట్