ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఆరుగురు స్నేహితులు ఆదివారం రుషికొండ బీచ్‌కు వచ్చారు. స్నానం కోసం ఒకే చోట గుంపుగా దిగడంతో అలల ఉద్ధృతికి సముద్రంలోకి కొట్టుకుపోయారు. మెరైన్ పోలీసులు, లైఫ్ గార్డ్స్ వెంటనే స్పందించి వారిని రక్షించారు. అనంతరం వారికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు.