10 నుంచి విశాఖ‌లో టీటీ పోటీలు

5చూసినవారు
10 నుంచి విశాఖ‌లో టీటీ పోటీలు
విశాఖపట్నంలోని ఎంవీపీ కాలనీలో ఈ నెల 10 నుంచి 14వ తేదీ వరకు 40వ ఆల్ ఇండియా పోస్టల్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ జరగనుంది. విశాఖ రీజియన్ పోస్ట్‌మాస్టర్ జనరల్ వి.ఎస్. జయశంకర్ సోమవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ టోర్నమెంట్ విశాఖలోని ఎస్3 స్పోర్ట్స్ ఎరీనాలో నిర్వహించబడుతుంది.

ట్యాగ్స్ :