విశాఖ‌: యూనిటీ మాల్ కోసం కొండకు గుండు..

1చూసినవారు
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘యూనిటీ మాల్’ ప్రాజెక్ట్ కోసం విశాఖపట్నంలో పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతోంది. మాల్ నిర్మాణ పనుల కోసం కొండను నిబంధనలకు విరుద్ధంగా తొలిచేస్తూ, చెట్లను నరికివేయడంపై స్థానికులు, పర్యావరణ ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి పేరుతో ప్రకృతి సంపదను ధ్వంసం చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్