విశాఖ: వాటర్ పోలో ఛాంపియన్‌షిప్‌లో ఇండియన్ నేవీ ఘన విజయం

4చూసినవారు
విశాఖపట్నంలోని ఐఎన్ఎస్ సర్కార్స్ వేదికగా శుక్రవారం సాయంత్రం జరిగిన ఇంటర్-సర్వీసెస్ వాటర్ పోలో ఛాంపియన్‌షిప్-2026లో భారత నావికాదళ (ఇండియన్ నేవీ) జట్టు విజేతగా నిలిచింది. వివిధ సర్వీసులకు చెందిన జట్లు పాల్గొన్న ఈ టోర్నమెంట్‌లో నావికాదళ జట్టు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ట్రోఫీని సొంతం చేసుకుంది. విజేత జట్టుకు ఐఎన్ఎస్ సర్కార్స్ ఉన్నతాధికారులు, క్రీడాభిమానులు అభినందనలు తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you