విశాఖ‌: అధునాతన సదుపాయాలతో లేఅవుట్లు

4చూసినవారు
విశాఖ‌: అధునాతన సదుపాయాలతో లేఅవుట్లు
విశాఖ జిల్లాలోని రామవరం, జీఎస్ అగ్రహారం ప్రాంతాల్లో అధునాతన సదుపాయాలతో మోడల్ లేఅవుట్ల అభివృద్ధికి వీఎంఆర్‌డీఏ చర్యలు చేపడుతోంది. మెట్రోపాలిటన్ కమిషనర్ ఎన్. తేజ్ భరత్ మాట్లాడుతూ 100 అడుగుల రహదారులు, పార్కులు, ప్రవేశ ద్వారాలు, పిల్లల ఆట స్థలాలు వంటి సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. రైతులకు కేటాయించాల్సిన ప్లాట్లను త్వరగా అందజేస్తామని, అక్టోబర్ 2 నాటికి లేఅవుట్ల అభివృద్ధి పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్