1677వ రోజుకు చేరిన విశాఖ ఉక్కు నిరసన

18చూసినవారు
1677వ రోజుకు చేరిన విశాఖ ఉక్కు నిరసన
విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ గాంధీ విగ్రహం వద్ద జరుగుతున్న దీక్ష 1677వ రోజుకు చేరుకుంది. శుక్రవారం ఐద్వా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో, ఐద్వా జిల్లా అధ్యక్షులు ఆర్. ఎన్. మాధవి, కార్యదర్శి వై. సత్యవతి మాట్లాడుతూ, 32 మంది ప్రాణ త్యాగాలతో సాధించుకున్న ఉక్కు పరిశ్రమను కాపాడుకునేందుకు ఉద్యోగులు, ప్రజలు నాలుగు సంవత్సరాలుగా ఐక్యంగా పోరాడుతున్నారని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్