విశాఖ: సముద్ర రంగంలో భారత్‌ను అగ్రగామిగా నిలపడమే లక్ష్యం

50చూసినవారు
విశాఖ: సముద్ర రంగంలో భారత్‌ను అగ్రగామిగా నిలపడమే లక్ష్యం
భారత సముద్ర రంగాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని కేంద్ర పోర్టులు, నౌకా, జలరవాణా శాఖా మంత్రి శర్బానంద సోనోవాల్ అన్నారు. విశాఖలో సోమవారం ప్రారంభమైన రెండవ బిమ్‌స్టెక్ సదస్సును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పోర్ట్ చైర్మన్ అంగముత్తు అతిథులకు స్వాగతం పలికారు. కేంద్ర మంత్రి సోనోవాల్ మాట్లాడుతూ భారత్‌ను సముద్రరంగంలో అగ్రగామిగా నిలపడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్