విశాఖ: 2న వందేభార‌త్ ఆరు గంట‌లు ఆల‌స్యం

5చూసినవారు
విశాఖపట్నం-సికింద్రాబాద్ మధ్య నడిచే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ నంబర్ 20833) ఆదివారం ఆరు గంటలు ఆలస్యంగా బయలుదేరనుంది. ఉదయం 05:45 గంటలకు బయలుదేరాల్సిన రైలు, ఇప్పుడు ఉదయం 11:30 గంటలకు బయలుదేరుతుంది. ఈ మార్పుతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. రైల్వే అధికారులు ప్రయాణికులను తమ ప్రయాణ వివరాలను నిర్ధారించుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్