ముమ్మరంగా మహాశివరాత్రి మహోత్సవాలకు ఏర్పాట్లు

1చూసినవారు
ముమ్మరంగా మహాశివరాత్రి మహోత్సవాలకు ఏర్పాట్లు
పాడేరు సమీపంలోని గిరి కైలాస్ క్షేత్రంలో మహాశివరాత్రి మహోత్సవాలకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఉత్సవాల అధికారిక కరపత్రాలను ఆధ్యాత్మిక సేవా బృందం సభ్యులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా, ఉత్సవాల నిర్వహణ, భక్తులకు సౌకర్యాలపై చర్చించారు. శివరాత్రి వేడుకలను భక్తిశ్రద్ధలతో విజయవంతం చేయడమే లక్ష్యమని సేవా బృందం సభ్యులు తెలిపారు. మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అన్నప్రసాద వితరణ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్