ప్రభుత్వ పథకాల పేరుతో సైబర్ మోసం

9చూసినవారు
ప్రభుత్వ పథకాల పేరుతో సైబర్ మోసం
చింతపల్లి మండలం తడ్డపల్లి గ్రామంలో సత్యవతి అనే మహిళ సైబర్ మోసానికి గురైంది. విద్యాశాఖ పేరుతో ఫోన్ చేసిన కేటుగాడు రూ. 5,100 చెల్లిస్తే రూ. 18,000 వస్తాయని చెప్పి ఆమె నుంచి డబ్బులు కాజేశాడు. డబ్బులు రాకపోవడంతో మోసం బయటపడింది. ప్రభుత్వ పథకాల కోసం ముందస్తు చెల్లింపులు ఉండవని అధికారులు హెచ్చరించారు. అనుమానాస్పద కాల్స్ వస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్