రేషన్ డిపోలో నిత్యావసర సరుకుల పంపిణీ

4చూసినవారు
రేషన్ డిపోలో నిత్యావసర సరుకుల పంపిణీ
బుధవారం, డుంబ్రిగుడ మండల కేంద్రంలోని రేషన్ డిపోల్లో ఆర్డీఓ ఎం. వి. ఎస్. లోకేశ్వరరావు, తహసీల్దార్ త్రివేణితో కలిసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. స్టాక్ రిజిస్టర్లు, బియ్యం నాణ్యత, తూకం విధానాన్ని పరిశీలించి, లబ్ధిదారులకు పూర్తిస్థాయిలో సరుకులు అందించాలని డీలర్లను ఆదేశించారు. ఈ-కేవైసీ, వేలిముద్రల సమస్యలను ప్రజల నుంచి తెలుసుకున్నారు. నిర్ణీత సమయాల్లో డిపోలు తెరిచి ఉంచాలని, ధరల పట్టికలు ప్రదర్శించాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్