ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ చేసిన మాజీ ఎమ్మెల్యే

2చూసినవారు
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ చేసిన మాజీ ఎమ్మెల్యే
పేదలు ఆనందంగా ఉండాలన్నదే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని టిడిపి పాడేరు నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి తెలిపారు. మండలం చింతలవీధి పంచాయతీ కుమ్మరి పుట్టులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. ఆర్థిక ఇబ్బందులున్నా పెన్షన్లు ఒకటో తేదీనే అందిస్తున్నట్లు, పెన్షన్ రూ. 4000, వికలాంగులకు రూ. 6000, ప్రత్యేక వ్యాధిగ్రస్తులకు రూ. 10 వేల నుంచి రూ. 15 వేల వరకు అందిస్తున్నామని ఆమె పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్