కొయ్యూరులో అంగన్వాడీ ఆయా పోస్టుల ఇంటర్వ్యూలు

1చూసినవారు
కొయ్యూరులో అంగన్వాడీ ఆయా పోస్టుల ఇంటర్వ్యూలు
కొయ్యూరు మండలంలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈనెల 5న కొయ్యూరు ఐసీడీఎస్ కార్యాలయంలో కాల్ లెటర్లు పొందాలని సీడీపీవో దేవమణి తెలిపారు. కాల్ లెటర్లు తీసుకున్న అభ్యర్థులు ఈనెల 17న పాడేరు సబ్‌కలెక్టర్ కార్యాలయంలో జరిగే ఇంటర్వ్యూలకు హాజరు కావాలని సూచించారు. అభ్యర్థుల ఎంపిక కోసం ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
Job Suitcase

Jobs near you