కొయ్యూరు: హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి: సీఐ

4చూసినవారు
కొయ్యూరు: హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి: సీఐ
కొయ్యూరు సీఐ బీ. శ్రీనివాసరావు, ఎస్సై పీ. కిషోర్ వర్మ ఆదివారం రాజేంద్రపాలెం వారపు సంతను సందర్శించి, వాహనదారులకు రహదారి భద్రతా నిబంధనలపై అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, రోడ్డు నిబంధనలను ఉల్లంఘించవద్దని సూచించారు. సురక్షిత ప్రయాణానికి ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్