తియ్యటి రుచితో ఆకట్టుకుంటున్న మన్యం పనస

3చూసినవారు
తియ్యటి రుచితో ఆకట్టుకుంటున్న మన్యం పనస
డుంబ్రిగూడ, అరకు, పాడేరు ప్రాంతాల్లో పనస పండ్ల సీజన్ ప్రస్తుతం జోరుగా సాగుతోంది. సహజసిద్ధంగా, ఎలాంటి రసాయనాలు లేకుండా పండే మన్యం పనస పండ్లు వాటి తియ్యటి రుచి, సువాసనతో వినియోగదారులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. నాణ్యతలో ప్రత్యేక గుర్తింపు పొందిన ఈ పనస తొనలు స్థానిక వారపు సంతల్లో మంచి డిమాండ్‌ను సొంతం చేసుకుంటున్నాయి. మన్యం పనస ప్రత్యేక రుచి కారణంగా స్థానికులతో పాటు పర్యాటకులు కూడా వీటిని ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్