కొండ చర్యలు విరిగిపడి రాకపోకలకు అంతరాయం

15చూసినవారు
పాడేరు నుండి విశాఖపట్నం వెళ్లే ప్రధాన రహదారి వంజంగి కాంతమ్మ వ్యూ పాయింట్ సమీపంలో కొండచరియలు విరిగిపడడంతో దెబ్బతింది. భారీ వర్షాల కారణంగా ఈ సంఘటన జరిగింది, దీనితో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రయాణికులు తమ ప్రయాణాలను నిలిపివేయాలని సూచించారు. సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకుని రహదారిని పునరుద్ధరించాలని కోరుతున్నారు.

ట్యాగ్స్ :