అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మడుగుల మండలం సలోభం పంచాయతీ పెద్ద పొలం, ఎస్ కొత్తూరు, బెల్లం గారు, గ్రామాలలో పేసా మండల అధ్యక్షులు మరియు హ్యూమన్ రైట్స్ యాంటీ కరప్షన్ అసోసియేషన్ పాడేరు కాన్స్టిట్యూషన్ చైర్మన్ లకే. రామకృష్ణ, పేసా అధ్యక్షులు చిరంజీవి గ్రామ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి అధికారులను కలిసి అర్జీ ఇచ్చి న్యాయం జరిగేలా చూస్తానని రామకృష్ణ హామీ ఇచ్చారు. ఈ సంఘటన జనవరి 29, 2026న జరిగింది.