జాతీయ భద్రత కాపాడడం సామాజిక కృషి అవసరం

14చూసినవారు
జాతీయ భద్రత కాపాడడం సామాజిక కృషి అవసరం
అల్లూరి జిల్లాలో జాతీయ ఐక్యతా దినోత్సవం సందర్భంగా పాడేరులో యూనిటీ రన్ ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, ఐఏఎస్, ఐక్యతకు సర్దార్ పటేల్ చేసిన కృషిని స్మరించుకున్నారు. యువత ఆయన జీవితం నుండి ప్రేరణ పొందాలని పిలుపునిచ్చారు. జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్, ఐపీఎస్, జాతీయ భద్రత కాపాడడంలో సామూహిక కృషి ఆవశ్యకతను వివరించారు. అనంతరం సర్దార్ పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

సంబంధిత పోస్ట్