మారేడుమిల్లిలో కుండపోత వర్షం, జనజీవనం స్తంభించింది

1565చూసినవారు
మారేడుమిల్లి మండలం పుల్లంగి గ్రామంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల జనజీవనం స్తంభించిపోయింది. కరెంటు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యావసర సరుకులు తెచ్చుకోవడం కూడా కష్టంగా మారింది. ఈ వర్షాల వల్ల అప్పుడే నిర్మిస్తున్న పంచాయతీ భవనం పునాదులు కూడా నీట మునిగాయి.

సంబంధిత పోస్ట్