బస్సు నిలిచిపోవడంతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు

1404చూసినవారు
పెందుర్తిలో శుక్రవారం ఉదయం 6:30 గంటలకు బస్సు ఆగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోజూ ఇదే పరిస్థితి నెలకొంది. విధులకు వెళ్లేవారు, కళాశాలకు వెళ్లేవారు, ఆసుపత్రికి వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా చర్యలు లేవని బాధితులు వాపోతున్నారు. నిర్వహణ సరిగా లేదని ఉచిత బస్సు పథకాన్ని ఎలా నడిపిస్తారని ప్రశ్నిస్తున్నారు.

సంబంధిత పోస్ట్