వైద్య కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ

3చూసినవారు
వైద్య కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ
పెందుర్తి మండలం రాజయ్యపేట పంచాయతీ బంధవానిపాలెం గ్రామంలో, పెందుర్తి జడ్పీటీసీ ఉప్పిలి దేవి కనకరాజు ఆధ్వర్యంలో వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు నిరసనగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెందుర్తి మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు అన్నంరెడ్డి అదీప్ రాజ్ హాజరయ్యారు. అదీప్ రాజ్ మాట్లాడుతూ, పేదలకు ఉచిత వైద్యం, విద్యార్థులకు ఉచిత వైద్య విద్య అందించాలనే లక్ష్యంతో వైయస్ జగన్ మోహన్ రెడ్డి 17 వైద్య కళాశాలలను మంజూరు చేశారని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్