మేఘాద్రి గెడ్డ రెసర్వియోర్ వద్ద మృతదేహం కలకలం

1574చూసినవారు
మేఘాద్రి గెడ్డ రెసర్వియోర్ వద్ద మృతదేహం కలకలం
పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో మేఘాద్రి గెడ్డ రెసర్వియోర్ సమీపంలో గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. గేటు వద్ద తేలుతూ కనిపించిన మృతదేహాన్ని చూసి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.
Job Suitcase

Jobs near you