నర్సీపట్నం: కాలువల్లో పూడికతీత పనులు

68చూసినవారు
వర్షాలకు నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలోగల కాలువల్లో పూడిక వేయడంతో మురుగునీరు సరిగా సరఫరా కావడం లేదు. ప్రజల నుంచి అందిన ఫిర్యాదుల మేరకు శనివారం మున్సిపాలిటీ సానిటరీ విభాగం అధికారులు జేసీబీతో కాలువల్లో పూడికతీత పనులను చేపట్టారు. శానిటరీ విభాగం కార్యదర్శి ప్రసాద్ మాట్లాడుతూ, యుద్ధ ప్రాతిపదికన కాలవల్లో పూడికను తొలగిస్తున్నామన్నారు.

సంబంధిత పోస్ట్