పెట్రోల్ కొరతతో ప్రజల ఆందోళన, ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలి

1498చూసినవారు
పెట్రోల్ కొరతతో ప్రజల ఆందోళన, ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలి
అనకాపల్లి, పెందుర్తి ప్రాంతాలలో పెట్రోల్ కొరత తీవ్రంగా ఉంది. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కురమనపలెం పెట్రోల్ బంక్ వద్ద భారీ క్యూలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఈ కొరత ఇలాగే కొనసాగితే తీవ్ర సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్