రెండు గ్రామాల మధ్య ఘర్షణ

466చూసినవారు
అల్లూరి సీతారామరాజు జిల్లా, చింతపల్లి మండలం జలగలగెడ్డ గ్రామంలో రూ. 90 లక్షల రహదారి నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. కోర్రుబయలు గ్రామం మీదుగా రోడ్డు నిర్మాణం చేపట్టాలని అధికారులు నిర్ణయించగా, స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో, రహదారి మార్గంపై విభేదాలు తలెత్తి, మంగళవారం ఇరు గ్రామాల మధ్య ఘర్షణకు దారితీసింది. బుధవారం రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన జరగాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్