విశాఖ: వైభవంగా దివ్య కల్యాణం

5చూసినవారు
విశాఖ: వైభవంగా దివ్య కల్యాణం
సింహాచలంలోని శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య దివ్య కల్యాణ మహోత్సవం శుక్రవారం భక్తి శ్రద్ధలతో వైభోగంగా జరిగింది. ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి కె. తిరుమలేశ్వరావు పర్యవేక్షణలో వేదమంత్రోచ్ఛారణల నడుమ కల్యాణ కార్యక్రమాలు నిర్వహించగా, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ మహోత్సవం భక్తుల సమక్షంలో అత్యంత వైభవంగా సాగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్