విశాఖ‌: సబ్బవరం జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం

1చూసినవారు
విశాఖ‌: సబ్బవరం జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం
అనకాపల్లి - సబ్బవరం జాతీయ రహదారిపై ప్రేమకు జంక్షన్ వద్ద శనివారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో బొలెరో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. అతివేగంగా వచ్చిన మైనింగ్ లారీ ఆగి ఉన్న బొలెరోను ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్వారీ వాహనాల మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని ఆగ్రహించిన గ్రామస్తులు రోడ్డుపై ధర్నాకు దిగడంతో జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్