పెందుర్తి - Cuddalore

వీడియోలు


హైదరాబాద్
పొలంలో కరెంటు తీగలతో కూలీ మృతి
Nov 11, 2025, 13:11 IST/వికారాబాద్
వికారాబాద్

పొలంలో కరెంటు తీగలతో కూలీ మృతి

Nov 11, 2025, 13:11 IST
వికారాబాద్ జిల్లా మోమిన్ పేట్ మండలంలోని గోవిందపురంగ్రామంలో ముట్టిబోయ మునిరంగడు (35) అనే కూలీ పొలంలో రక్షణ కోసం అమర్చిన కరెంటు తీగలకు తగిలి మృతి చెందాడు. యూసుఫ్ కి చెందిన భూమిని కౌలుకు తీసుకున్న గోపాల్, పంటల రక్షణ కోసం విద్యుత్ తీగలకు కరెంటు ప్రవాహం కల్పించడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతుని అన్న ఫిర్యాదు మేరకు పోలీసులు గోపాల్ పై కేసు నమోదు చేశారు. పంటల రక్షణ పేరుతో పొలాల్లో కరెంటు షాక్ లు ఏర్పాటు చేయడం చట్టవిరుద్ధమని, అలాంటి చర్యలు గమనిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సీఐ జి. వెంకట్ తెలిపారు.