మన్యం ప్రాంతాన్ని పొగమంచు దుప్పటి కప్పేసింది.

1213చూసినవారు
రంపచోడవరం మండలంలో అర్థరాత్రి నుంచి దట్టమైన పొగమంచు కురుస్తోంది. దీనివల్ల ఎదురుగా వచ్చే వాహనాలను గుర్తించడం కష్టమవుతోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల వాతావరణం తడిగా మారడంతో ఈ పొగమంచు ఏర్పడిందని స్థానికులు తెలిపారు. చలి తీవ్రత పెరగడంతో వృద్ధులు, చిన్నారులు బయటకు రావడానికి భయపడుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్