మంటల్లో కాలిబూడిదైన కాఫీ పంట

9చూసినవారు
మంటల్లో కాలిబూడిదైన కాఫీ పంట
అనంతగిరి మండలం వెంగడ పంచాయితీ డొంకపుట్టు గ్రామంలో మంగళవారం గుర్తుతెలియని వ్యక్తులు మంటలు పెట్టడంతో సివేరి కొండలరావుకు చెందిన సుమారు ఎకరం కాఫీ, సిల్వర్ ఓక్ తోట పూర్తిగా దగ్ధమైంది. మధ్యాహ్నం సమయంలో చెలరేగిన కార్చిచ్చుతో తోట కాలిబూడిదైంది. ఘటన స్థలాన్ని పరిశీలించిన మాజీ సర్పంచ్ సివేరి సుబ్బారావు మాట్లాడుతూ ప్రభుత్వం కాఫీ రైతులకు తగిన రక్షణ చర్యలు, యాంత్రిక సదుపాయాలు కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్