జాతీయ రహదారిపై పశువులు: ఏడుగురిపై బైండొవర్ కేసులు నమోదు

970చూసినవారు
జాతీయ రహదారిపై పశువులు: ఏడుగురిపై బైండొవర్ కేసులు నమోదు
రాజవొమ్మంగి మండలం శరభవరం జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై పశువులను నిర్లక్ష్యంగా వదిలివేసిన ఏడుగురిపై బైండొవర్ కేసులు నమోదు చేసి మండల మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచినట్లు రాజవొమ్మంగి ఎస్.ఐ. వెంకట్రావు తెలిపారు. జాతీయ రహదారిపై వరుసగా జరుగుతున్న ప్రమాదాల దృష్ట్యా ఈ చర్యలు తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లా, రంపచోడవరం పరిధిలో చోటుచేసుకుంది.
Job Suitcase

Jobs near you