చంద్రబాబు వెన్నుపోటు పాలన రెండేళ్లు: వైయస్సార్సీపీ నిరసన

0చూసినవారు
చంద్రబాబు వెన్నుపోటు పాలన రెండేళ్లు: వైయస్సార్సీపీ నిరసన
మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి ఆధ్వర్యంలో చంద్రబాబు వెన్నుపోటుకి రెండేళ్లు అనే నిరసన కార్యక్రమం రంపచోడవరంలో జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు కర్రీ పాపారాయుడు కూడా పాల్గొన్నారు. ఎంపీడీవో ఆఫీస్ నుండి అంబేద్కర్ సెంటర్ వరకు కాలినడకన ర్యాలీ నిర్వహించి, చంద్రబాబు రెండేళ్ల పాలన మోసం, దగాతో కూడుకున్నదని ధనలక్ష్మి ఆరోపించారు.